V6 Bathukamma Song 2019 || V6 Exclusive
Hellow guys, Welcome to my website, and you are watching V6 Bathukamma Song 2019 || V6 Exclusive. and this vIdeo is uploaded by V6 News Telugu at 2019-09-26T05:26:09-07:00. We are pramote this video only for entertainment and educational perpose only. So, I hop you like our website.
Info About This Video
Name |
V6 Bathukamma Song 2019 || V6 Exclusive |
Video Uploader |
Video From V6 News Telugu |
Upload Date |
This Video Uploaded At 26-09-2019 12:26:09 |
Video Discription |
V6 News Presents Exclusive #Bathukamma Song 2019 for V6 News lovers Watch it and enjoy.
#BathukammaSongs #bathukamma #v6songs #v6news #batukammasongs #bathukamma
#bathukammafestival
Bathukamma is floral festival celebrated predominantly in #Telangana State and in some parts of Andhra Pradesh.
Every year Bathukamma #festival is celebrated as per Shathavahana calendar for nine days starting Bhadrapada Pournami. Bathukamma represents cultural spirit of Telangana.
Lyrics: Goreti Venkanna
Music: Karthik Kodakandla
Singers: Karthik Kodakandla, Sindhuja srinivasan, Nutana Mohan Kamala
Director: Jennifer Alphonsse
DOP: Suryaa
Editor: S Ravikumar
Choreography: Eeshwar
Asst. Director: Allam Nag
Production: VIL Media PVT LTD(V6 News)
:: LYRICS ::
పల్లవి: –
ఊరూ... ఊరే పూలడొంక
పారె వాగే సంద్రవంక
పాల జొన్నా... తేనెలొలక
పా...ల పిట్టా... వాలి కులుకా
ఓ... రివ్యూ... రివ్యున తిరిగేగిరక
జామ... కొరికే రామచిలుక
నేలా... సూవులు నింగివంక
ఎగిరిదూకే... వాన జింకా...
ఓహో... హో.హో.హో
చరణం:– 1
ఈ.. ఇసుకమేటలు
ఊరుతున్న... ఆ జాలు ఊటలు
ఏటి పరుగులో అలలు ఆటలు...
నింగిలోన ఎన్నేల నవ్వులు
సెరువులోన ఆ కలువపువ్వులు
సందేవేల సిందాడె మువ్వలు
వాన ఋతువు సీమంత మాడెనే...
సెట్టు సేమలే... తేనెలూరెనే
పుట్టింనింటి ఆ పట్టు కాంతులా
పాలపుంత దిగి నేలకొచ్చెనే..
గాలి ఈల తాకి గంగ..పొంగేనే...
ఇల పూల గోపురాల
అలరించె రాగమాల
అరచేతులాట జూడా...
ఊరంత గుంపుగూడా
అలనింగి సులువరేలా..
పయనించె పండవ లీలా..
దివినుంచి నేలవైపు..తన నడకనేమో..
ఊ...ఊ...
చరణం 2:–
పొన్నంగి సెన్నంగి పూరేడు బెడగువ్వ
పల్లంకి తీతూక గొరవంకా...
రంగుపిట్టలెన్ని రాసిగవచ్చినా
పాలపిట్టకై.. పల్లె పబ్బతి పట్టే
సేమంతి, పూబంతి కామంతి రుద్రాక్ష,
గురవింద గునుగూలు అరవిందలూ...
గందాలు గుప్పేట అందాలపూలున్న తంగేడు పూలే ఈ బతుకమ్మంటా...
ఓహో... హో.హో.హో.
మా... మాగాని మడులల్ల...
ఊ... ఊగేటి సేలల్ల...
పాలకుంకలంటా...
మా కంటి పాపలంటా...
నే..ల దీపకాంతులు...
పూ..ల పల్లె ఇంతులు...
మెరుపుతీగలోలే...మరి మురిపెమొంపినారే...
నేల నిండుగ..పూల పండుగా నీలికొండకే
మెరుపులద్దెనే...
పూలపల్లకి మేననెక్కి
గౌరమ్మ సెరువులో కొలువుదీరినే...
పూలవెలుగు నేలకాసి పగలాయే...
యే...
పూలెల్ల రాసులాయె..
గాలెల్ల గందమాయె..
తాలాల దరువులాయే...
తప్పెట్ల మోతలాయే...
పాటెంత ప్రాణమాయె
పల్లంత గానమాయే...
దివినేలయాకమాయే...
భువి పూలజాతరాయే...
ఓహో... హో. హో. హో.
ఇయ్యాలో.. ఇయ్యాల
ఓహో.. హో. హో. హో.
ఇయ్యాలో... ఇయ్యాలో...
పల్లవి 2:-
ఇసుకల పెట్టేను గౌరమ్మా...
ఇసుకలె పెరిగెనె గౌరమ్మా...
ఇసుకలె వసంతమాడంగా...
సూరీడా.. గౌరమ్మా...
ఇరిగిన తిరుపతి మావిళ్ళు...
పున్నా... గాంటి తాళ్ళు..
బోగలవంటి వనమూలు...
వనములు సినుకులు
గలగల పలికితే
వనమంతా కదిలే... గౌరీ...
మేడంతా కదిలే...
వనమంతా కదిలే... గౌరీ...
మేడంతా కదిలే...
వనమంతా కదిలే... గౌరీ...
మేడంతా... కదిలే...
పసుపుల పుట్టేను గౌరమ్మా...
పుసుపులె పెరిగెనె గౌరమ్మా...
పసుపులె వసంతమాడంగా...
సూరీడా... గౌరమ్మా...
ఇరిగిన తిరుపతి మావిళ్ళు...
పున్నా... గాంటి తాళ్ళు
బోగలవంటి వనమూలు...
వనములు సినుకులు
గలగల పలికితే
వనమంతా కదిలే... గౌరీ...
మేడంతా కదిలే...
వనమంతా కదిలే... గౌరీ...
మేడంతా కదిలే...
వనమంతా కదిలే... గౌరీ...
మేడంతా కదిలే...
స..
రీ...
మా...
గా... నీసా...
సానీసా...
BATHUKAMMA :
--------------------------
Bathukamma is a flowerfestival celebrated predominantly in Telangana and some parts of Andhra Pradesh. Every year this festival is celebrated as per Sathavahana calendar for nine days starting Pitru Amavasya, usually in September–October of Gregorian calendar. Bathukamma is celebrated for nine days during Durga Navratri. It starts on the day of Mahalaya Amavasya and the 9-day festivities will culminate on "Saddula Bathukamma" or "Pedda Bathukamma" festival, Bathukamma is followed by Boddemma, which is a 7-day festival. Boddemma festival that marks the ending of Varsha Ruthu whereas Bathukamma festival indicates the beginning of Sarad or Sharath Ruthu.
Bathukamma represents cultural spirit of Telangana. Bathukamma is a beautiful flower stack, arranged with different unique seasonal flowers most of them with medicinal values, in seven concentric layers in the shape of temple gopuram. In Telugu, ‘Bathukamma' means ‘Mother Goddess come Alive’.
Historically, bathukamma meant "festival of life" and was celebrating crop harvest.
It is the festival for feminine felicitation. On this special occasion women dress up in the traditional sari combining it with jewels and other accessories. Teenage Girls wear Langa-Oni/Half-Sarees/Lehenga Choli combining it with jewels in order to bring out the traditional grace of the attire.
Day 1: Engili pula Bathukamma
Day 2: Attukula Bathukamma
Day 3: Muddappappu Bathukamma
Day 4: Nanabiyyam Bathukamma
Day 5: Atla Bathukamma
Day 6: Aligina Bathukamma (alaka Bathukamma)
Day 7: Vepakayala Bathukamma
Day 8: Vennae muddala Bathukamma
Day 9: Sadhula Bathukamma
► Subscribe to V6 News Telugu : Youtube at http://goo.gl/t2pFrq
► Like us on Facebook : http://www.facebook.com/V6News.tv
► Follow us on Instagram : https://www.instagram.com/v6newstelugu/
► Follow us on Twitter : https://twitter.com/V6News
► Visit Website : http://www.v6velugu.com/
► Join Us On Telegram : https://t.me/V6TeluguNews |
Category |
Music |
Tags |
bathukamma songs | bathukamma | v6 bathukamma song | bathukamma Video songs | v6 bathukamma song 2019 | v6 bathukamma song 2018 | v6 bathukamma song 2017 | v6 bathukamma song 2016 | telangana bathukamma songs | Jennifer Alphonsse | Goreti Venkanna | Karthik Kodakandla | telangana | happyvijayadashami | latest bathukamma songs | telugu bathukamma songs |
More Videos